Jubilee Hills By Elections. The survey results for the Jubilee Hills by-election are coming in. Some survey companies are reporting results in favor of the Congress and some in favor of the BRS. But what is the current situation in Jubilee Hills? Which way are the voters leaning? Let's find out which voters will be crucial here..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సర్వే ఫలితాలు వస్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ అనుకూలంగా కొన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్ అనుకూలంగా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే జూబ్లీహిల్స్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఏ ఓటర్లు కీలకం కానున్నారో తెలుకుందాం..!
#jubileehillsbyelections
#naveenyadav
#magantisunitha